బిష్ముడి యోక్క్క పేరు కథ
నిజానికి దేవవ్రతుడు అనేది అతఃని పేరు, అతను భీష్మ ప్రతిజ్ఞ తీసుకున్న తరువాత భీష్మ పిలవబడ్డాడు
నిజానికి దేవవ్రతుడు అనేది అతఃని పేరు, అతను భీష్మ ప్రతిజ్ఞ తీసుకున్న తరువాత భీష్మ పిలవబడ్డాడు
తన తండ్రి, శంతనుడు ఒక మత్స్యకార యువతీ సత్యవతిని వివాహం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు అని తెలిసి . అతను అః వివాహం జరిపించే బాధ్యత తాను స్వీకరించారు
. కానీ సత్యవతి తండ్రి శంతనుడికి ఇప్పటికే ఒక కుమారుడు (దేవవ్రతుడు) ఐన నివు ఉన్నావ్ నివే రాజు వి అవుతావ్ నా కుమార్తె యొక్క పిల్లలు పాలకులు కాలేరు కనుక నేను నా కూతురుని నీ తండ్రికి ఇవ్వలేను అని అంటదు
అప్పుడు దేవవ్రతుడు అతనితో అల ఐతే నేను సింహాసనం ఎక్కి రాజు ని అవను నీ కుమారతే కు పుట్టిన పిల్లలనే రాజు నీ చేస్తాను అన్న్తాడు
అప్పుడు నీ పిల్లలు రాజ్యం కోసం న కూతురి పిల్లలతో యుద్ధానికి వస్తారు కదా అని అనుమానంగా అడుగుతాడు అప్పిడు దేవవ్రతుడు నేను న జీవితం లో పెళ్లి చేసుకోను ఆహాజన్మ బ్రమచారి గానే ఉండిపోతాను అని ప్రతిజ్ఞా చేస్తాడు ఆపాది నుండి అతని పేరు భిశుముడి గ మారింది
i
No comments:
Post a Comment